Film Federation President Interview : నిర్మాతల స్వార్థం కోసం కార్మికులను బలిచేయొద్దు | ABP Desam
2022-06-23 4
కార్మికులకు పెంచిన వేతనాలు వెంటనే అమలు చేసేందుకు సానుకూలంగా ఉన్న నిర్మాతల సినిమా షూటింగ్స్ తప్ప మిగతా అన్ని సినిమా షూటింగ్స్ బహిష్కరిస్తామంటోంది తెలుగు ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్.ABP దేశంతో మాట్లాడుతూ కొందరు నిర్మాతల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.